కాంగోలో ఎబోలా కలవరం . రోజురోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య…

'ఎబోలా' వైరస్ ముప్పుపై కేంద్ర హై అలర్ట్

Advertisements

<p>ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా కేసులు కలవరపెడుతున్నాయి&period; రోజురోజుకు మృతుల సంఖ్య పెరిగిపోతోంది&period; ఇప్పటికే ఎబోలాతో 220 మందికిపైగా మృతి చెందగా&period;&period;మరో 101 కేసులు నిర్ధారణ అయ్యాయి&period; ఎబోలా అంతకంతకూ పంజా విసురుతుండటంతో పొరుగునే ఉన్న ఉగాండా కీలక నిర్ణయం తీసుకుంది&period; కాంగోతో ఉన్న సరిహద్దును వెంటనే మూసేయాలని అధికారులను ఆదేశించింది&period; సరిహద్దు దాటి వచ్చిన కాంగో ప్రజల నుంచి స్థానిక ఆరోగ్య సిబ్బందికి వైరస్‌ సోకడం&comma; ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది&period;<&sol;p>&NewLine;<p>తూర్పు కాంగోలో ఎబోలా అనుమానిత కేసుల సంఖ్య వెయ్యికి చేరువలో ఉంది&period; దాదాపు 220 మంది మృతి చెందారు&period; ఇప్పటివరకు 101 కేసులు నిర్ధారణ అయ్యాయని&period;&period; మరో 3వేల మంది కాంటాక్ట్‌à°² గురించి ఆరా తీస్తున్నట్లు కాంగో ఆరోగ్యశాఖ వెల్లడించింది&period; ఉగాండాలో ఏడు ఎబోలా కేసులు నమోదయ్యాయి&period; మొదటి కేసుగా బయటపడిన 59 ఏళ్ల వ్యక్తి&period;&period; మే 14à°¨ రాజధాని కంపాలాలో మృతి చెందారు&period; స్థానికులు అప్రమత్తంగా ఉండాలని&period;&period;షేక్‌ హ్యాండ్‌ వద్దని&comma; శానిటైజర్ వాడాలని అధికారులు సూచించారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు భారత్‌లో&period;&period; కాంగో నుంచి వచ్చిన ఓ వ్యాపారవేత్త సహా నలుగురిని గుజరాత్‌ ప్రభుత్వం ఐసోలేషన్‌ చేసింది&period; అహ్మదాబాద్‌లోని వేర్వేరు ఆస్పత్రుల్లో వారిని చేర్చింది&period; వారి నమూనాలను ఎబోలా పరీక్ష కోసం పంపినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రఫుల్ తెలిపారు&period; బెంగళూరులోనూ ఉగాండా నుంచి వచ్చిన ఓ మహిళలో ఈ వైరస్ లక్షణాలు కనిపించడంతో&period;&period; వైద్య విభాగం ఆమెకు పరీక్షలు నిర్వహించింది&period; నెగెటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..