అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisements

<p>అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; వర్జీనియా రాష్ట్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి పలువాహనాలపైకి దూసుకెళ్లడంతో భారీ ప్రమాదం సంభవించింది&period; ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా&comma; 34 మంది గాయపడ్డారు&period; సమాచారం అందుకున్న పోలీసులు&comma; అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు&period; క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు&period; ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..