లైవ్ ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రచ్చ.

లైవ్ ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రచ్చ

Advertisements

<p>అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు&period; ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు&period; యాంకర్‌ అడిగిన ప్రశ్నకు ఆమెపై ఫైరైన ఆయన&period;&period;చేతిలోని మైక్రోఫోన్‌ను నేలపై విసిరి కొట్టి ఇంటర్వ్యూ మధ్యలోనే వెళ్లిపోయారు&period; ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది&period; కాలిఫోర్నియాలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆలస్యమవడంపై మాట్లాడిన ట్రంప్&period;&period;నాలుగైదు రోజులు గడుస్తున్నా ఫలితాలు వెల్లడించడం లేదని&period;&period; ఎందుకంటే వారు ఎన్నికల్లో మోసం చేస్తున్నారని ఆరోపించారు&period; దీనిపై&&num;8221&semi;మీ ఆరోపణలకు ఏవైనా ఆధారాలు ఉన్నాయా&quest;&&num;8221&semi; అని యాంకర్‌ ప్రశ్నించడంతో&period;&period; &&num;8220&semi;నేను చూడటమే ఆధారం&comma; ప్రజలు చెప్పేది వింటున్నానని సమాధానమిచ్చారు&period; అయితే&comma; అమెరికా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని&comma; పదేపదే స్పష్టమైన ఆధారం చూపాలని కోరడంతో ట్రంప్ సహనం కోల్పోయారు&period; యాంకర్‌పై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు&period; ఆ తర్వాత నన్ను క్షమించు&period;&period;నీ పని నువ్వు చేసుకో&&num;8221&semi; అని తన మైక్రోఫోన్‌ను తీసి నేలపై పడేసి వెళ్లిపోయారు&period; ఇటీవలి కాలంలో జర్నలిస్టుల పట్ల ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.