అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్న అమెరికా, ఇరాన్‌ దాడులు.

Advertisements

<p>పశ్చిమాసియాలో అమెరికా&comma; ఇరాన్ మధ్య ముదిరిన యుద్ధం అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తోంది&period; గిఫ్ట్ నిఫ్టీ పతనం నేపథ్యంలో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి&period; అంతర్జాతీయ మార్కెట్లలో మళ్లీ మొదలైన కలకలం&period;&period;దలాల్ స్ట్రీట్‌పై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది&period; పశ్చిమాసియాలో అమెరికా&comma; ఇరాన్ దేశాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో గ్లోబల్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి&period; నిన్నటి లాభాల నుంచి భారత మార్కెట్లు ఇవాళ నష్టాల్లోకి మారే సూచనలు కనిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>గిఫ్ట్ నిఫ్టీ నిన్నటి ముగింపు కంటే దాదాపు 59 పాయింట్ల నష్టంతో 23 వేల 272 వద్ద ట్రేడవుతోంది&period; దీంతో దేశీయ సూచీలు సెన్సెక్స్&comma; నిఫ్టీ ప్రతికూలంగా ప్రారంభం కానున్నాయని సూచిస్తోంది&period; ఇదిలా ఉంటే&period;&period;నిన్న సెన్సెక్స్ 394 పాయింట్లు లాభపడి 73 వేల 918 వద్ద&comma; నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 23 వేల 242 వద్ద స్థిరపడ్డాయి&period; అయితే&comma; తాజా అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి&period; హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా&comma; ఇరాన్‌ దాడులు&comma; ప్రతిదాడులతో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి&period; ఈ తీవ్ర ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియాలో శాంతి చర్చల ఆశలు అడుగంటాయి&period; దీంతో యూఎస్ మార్కెట్లలో టెక్ షేర్లు భారీగా నష్టపోయాయి&period; నాస్‌డాక్ 0&period;97 శాతం పడిపోగా ఎస్‌అండ్‌పీ 5 హండ్రెడ్‌ సైతం 0&period;26&percnt; క్షీణించింది&period; డౌ జోన్స్ మాత్రం 0&period;17&percnt; లాభపడింది&period; మరోవైపు ఆసియాలో దక్షిణ కొరియా ఇండెక్స్ కోస్పీ ఏకంగా 3&period;12&percnt; పతనమవగా&comma; జపాన్ నిక్కీ 0&period;81&percnt; నష్టపోయింది&period; హాంకాంగ్ హ్యాంగ్‌సెంగ్ సైతం నష్టాల బాటలోనే పయనిస్తోంది&period; ఈ నేపథ్యంలో ఇవాళ మన మార్కెట్లు ఎలా ట్రేడయ్యే అవకాశముందన్న అంశంపై విశ్లేషణ ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p>1&period;నిన్న లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు ఇవాళ ఎలా ప్రారంభమయ్యే అవకాశముంది&quest;<br &sol;>&NewLine;2&period;బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు నిన్నటి మార్కెట్‌కు మద్దతిచ్చిన నేపథ్యంలో ఇవాళ ఎలా ఉండే ఛాన్సుందంటారు&quest;<br &sol;>&NewLine;3&period;ఐటీ&comma; టెలికాం షేర్లు ఇవాళ ఎలా డ్రేడయ్యే అవకాశముంది&quest;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.