ఒమన్ తీరంలో ఇండియన్స్ ఉన్న నౌకపై దాడి.

ఒమన్ తీరంలో ఇండియన్స్ ఉన్న నౌకపై దాడి

Advertisements

<p>హార్ముజ్ జలసంధి ప్రవేశ మార్గంలోని ఒమన్ తీరంలో ఇండియన్స్ ఉన్న మరో నౌకపై దాడి చోటు చేసుకుంది&period; పలావు జెండాతో బయలుదేరిన వాణిజ్య నౌక లక్ష్యంగా జరిగిన ఈ దాడిని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది&period; ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసింది&period; ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తాత్కాలిక చీఫ్ జేసన్ మీక్స్ కు నోటీసులు కూడా జారీ చేసింది&period; కాగా తమ ఆదేశాలను పాటించడంలో షిప్ విఫలం కావడంతో క్షిపణి దాడి జరిగినట్లు US సెంట్రల్ కమాండ్ వెల్లడించింది&period; పలావు జెండాతో వెళ్తున్న ఆ నౌక‌లో ఏకంగా 21 మందిని రక్షించగా&&num;8230&semi; ముగ్గురు గల్లంతు అయ్యారు&period; ఇక ఆ ముగ్గురిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.