అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్‌కు షాక్‌.

అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్‌కు షాక్‌

Advertisements

<p>అమెరికా సుప్రీంకోర్టులో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌కు బిగ్ షాక్ à°¤‌గిలింది&period; à°¬‌ర్త్ రైట్ సిటిజ‌న్ షిప్ ఉండాల్సిందేన‌ని సుంప్రీకోర్టు స్పష్టం చేసింది&period; జన్మహ‌క్కు పౌర‌à°¸‌త్వాన్ని à°ª‌రిమితం చేయాల‌న్న ట్రంప్ ప్రతిపాద‌à°¨‌à°²‌ను కోర్టు తిర‌స్కరించింది&period; అమెరికాలో వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే&period; వలసదారులకు పౌరసత్వాన్ని పరిమితం చేసేందుకు ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు&period; ఈ నేపథ్యంలోనే తాత్కాలిక వీసాలపై అమెరికాకు వచ్చి బిడ్డలకు జన్మనిచ్చిన పిల్లలకు లభించే పౌరసత్వాన్ని రద్దు చేయాలని ప్రతిపాధించారు&period; అయితే ఆ ప్రతిపాధనను కోర్టు తోసిపుచ్చింది&period; అమెరికాలో ఎలా జన్మించినా వారంతా పౌరసత్వం పొందేందుకు అర్హులేనని స్పష్టం చేసింది&period; అమెరికా అంతర్యుద్ధం తరవాత బానిసలుగా ఉన్నవారికి&comma; వారి వారసులకు పౌరసత్వం కల్పించడానికి&comma; చట్టపరమైన రక్షణ కల్పించేందుకు 1868 ఆర్టికల్ 14ను సవరించారు&period; ఈ సవరణ ఆధారంగా కోర్టు తీర్పునిచ్చింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.