భారత్, జపాన్ మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు.

భారత్, జపాన్ మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు

Advertisements

<p>ఆసియాలోని రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాలైన భారత్&comma; జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు వేశాయి&period;రాబోయే పదేళ్లలో భారత్‌లో జపాన్ భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు&period; జపాన్ నుంచి 10 బిలియన్ డాలర్లకు పైగా కొత్త పెట్టుబడులు&comma; దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలతో మౌలిక సదుపాయాలు&comma; హైటెక్ తయారీ&comma; AI&comma; మొబిలిటీ&comma; పరిశ్రమల అభివృద్ధికి ఊతం లభిస్తుందని తెలిపారు&period; దీంతో &&num;8220&semi;మేక్ ఇన్ ఇండియా&&num;8221&semi;&comma; &&num;8220&semi;డిజిటల్ ఇండియా&&num;8221&semi; కార్యక్రమాలకు మరింత బలం చేకూరుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>న్యూఢిల్లీలో జరిగిన 16à°µ భారత్–జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ&comma; జపాన్ ప్రధాని సనాయే తకాయిచి సమక్షంలో పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి&period; ఫార్మా&comma; రక్షణ&comma; తీరప్రాంత భద్రత&comma; కృత్రిమ మేధస్సు&comma; సెమీకండక్టర్లు&comma; ఆర్థిక భద్రత&comma; ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేలా ఈ ఒప్పందాలు రూపుదిద్దుకున్నాయి&period; ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి&comma; స్థిరత్వం&comma; సరఫరా గొలుసుల భద్రత&comma; సాంకేతిక స్వావలంబన లక్ష్యంగా ఇరు దేశాలు కొత్త రోడ్‌మ్యాప్‌ను ప్రకటించాయి&period;అంతేకాదు&period;&period; AI రంగంలో సంయుక్త పరిశోధనలు&comma; లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ల అభివృద్ధి&comma; స్టార్టప్‌లకు మద్దతు&comma; నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు&period; ఫార్మా రంగంలో ఔషధ పరిశోధన&comma; వైద్య సాంకేతికత&comma; బయోఫార్మా సరఫరా గొలుసు బలోపేతంపై అవగాహన ఒప్పందాలు కుదిరాయి&period; రక్షణ రంగంలో తొలి సంయుక్త అభివృద్ధి ఒప్పందం&comma; తీరప్రాంత భద్రతలో నౌకాదళం–కోస్ట్ గార్డ్ సమన్వయాన్ని పెంచే చర్యలు కూడా ఈ సమావేశంలో ఖరారయ్యాయి&period;<&sol;p>&NewLine;<p>ప్రపంచ భౌగోళిక&comma; ఆర్థిక పరిస్థితులు వేగంగా మారుతున్న వేళ&&num;8230&semi; భారత్–జపాన్ భాగస్వామ్యం కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా&&num;8230&semi; ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రత&comma; సాంకేతిక ఆవిష్కరణలు&comma; ఆర్థిక స్థిరత్వానికి కొత్త దిశానిర్దేశం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు&period; ముఖ్యంగా AI&comma; సెమీకండక్టర్లు&comma; డిఫెన్స్&comma; క్రిటికల్ మినరల్స్&comma; గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఈ ఒప్పందాలు ఇరు దేశాల సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లనున్నాయి&period; కాగా&period;&period;ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భద్రత&comma; ఆర్థిక సహకారం&comma; అత్యాధునిక సాంకేతిక రంగాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు&period; ముఖ్యంగా AI&comma; సెమీకండక్టర్లు&comma; డిఫెన్స్&comma; క్రిటికల్ మినరల్స్&comma; గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఈ భాగస్వామ్యం భారత్–జపాన్ సంబంధాలను మరింత బలోపేతం చేయనుందని భావిస్తున్నారు&period; అదేవిధంగా భారత్–జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం మరో కీలక మైలురాయిని చేరుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిరేపుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.