ఐపీఎల్‌ 2024 లో రాజస్థాన్‌ జైత్రయాత్రకు బ్రేక్‌..

IPL 2024 break for Rajasthan Jaitrayatra

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">ఐపీఎల్‌ 2024 &lpar;IPL 2024&rpar; &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఐపీఎల్‌ 2024 &lpar;IPL 2024&rpar;లో రాజస్థాన్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది&period; జైపూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది&period; రాజస్థాన్‌ బౌలర్లు ముచ్చెమటలు పట్టించడంతో 7 వికెట్లను కోల్పోయిన గుజరాత్&period;&period; ఇన్నింగ్స్‌ చివరి వరకు నిలకడగా ఆడుతూ టార్గెట్‌ను చేధించింది&period; తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది&period; ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ మొదటి మూడు ఓవర్లు చెలరేగి ఆడాడు&period; కానీ నాలుగో ఓవర్‌లో ఉమేశ్‌ యాదవ్‌ వేసిన బంతికి క్యాచ్‌ ఔటయ్యాడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> ఐపీఎల్‌ 2024 &lpar;IPL 2024&rpar; &colon; మరో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ విఫలమైనప్పటికీ&period;&period; ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ 38 బంతుల్లో 68 పరుగులు చేశాడు&comma; రియాన్ పరాగ్‌ 48 బంతుల్లో 76 పరుగుల వేటలో దుమ్ముదులిపేశారు&period; ఇద్దరూ చెరో హాఫ్‌ సెంచరీతో జట్టుకు కీలక స్కోర్‌ను అందించారు&period; అయితే వీళ్ల భాగస్వామ్యానికి 19à°µ ఓవర్‌లో బ్రేక్‌ పడింది&period; 18&period;4 ఓవర్‌కు మోహిత్‌ శర్మ వేసిన బంతికి పరాగ్‌ ఔటయ్యాడు&period; పరాగ్‌ ఔటయిన తర్వాత క్రీజులోకి వచ్చిన హెట్‌మయిర్‌ 5 బంతుల్లో 13 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు&period; ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్‌ 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాజస్థాన్‌ నిర్దేశించిన 197 పరుగుల టార్గెట్‌ను చేధించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌ దారుణంగా విఫలమయ్యింది&period; శుభ్‌మన్‌ గిల్‌ 72 పరుగులతో ఒక్కడే చెలరేగి ఆడాడు&period; ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ 35తో రాణించాడు&period; వీళ్లు మినహా మిగిలిన బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు&period; క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు రాహుల్‌ తెవాటియా&comma; రషీద్‌ ఖాన్‌ నిలకడగా ఆడుతూ టార్గెట్‌కు దగ్గరగా తీసుకొచ్చారు&period; చివరి బంతికి రెండు పరుగులు చేస్తే విజయం దక్కే పరిస్థితి నెలకొంది&period; అలాంటి సమయంలో రషీద్‌ ఖాన్‌ ఫోర్‌ కొట్టి గుజరాత్‌ను గెలిపించాడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> Google News<&sol;a> మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..