తెలంగాణలో నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు..

Light rains for four days in Telangana

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం &lpar;Hyderabad Meteorological Center&rpar; &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలంగాణలో రాగల నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉంది&period; పలు చోట్ల ఉరుములు&comma; మెరుపులతో పాటు గంటకు 30 &&num;8211&semi; 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం &lpar;Hyderabad Meteorological Center&rpar; హెచ్చరించింది&period; ఈ మేరకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది&period; ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు నిజామాబాద్‌లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>గురు&comma; శుక్ర వారాలలో ఆదిలాబాద్‌&comma; కోమరం భీం ఆసిఫాబాద్‌&comma; మంచిర్యాల&comma; నిర్మల్‌&comma; నిజామాబాద్‌&comma; జగిత్యాల&comma; రాజన్న సిరిసిల్ల&comma; వికారాబాద్‌&comma; సంగారెడ్డి&comma; మెదక్‌&comma; కామారెడ్డి జిల్లాలో వానలు పడుతాయని పేర్కొంది&period; శుక్ర&comma; శనివారాలలో ఉమ్మడి ఆదిలాబాద్‌&comma; నిజామాబాద్‌తో పాటు జగిత్యాల&comma; పెద్దపల్లి&comma; భూపాలపల్లి&comma; ములుగు&comma; మెదక్‌ జిల్లాల్లో ఉరుములు&comma; మెరుపులతో వర్షాలుపడుతాయని చెప్పింది&period; శని&comma; ఆదివారాలలో ఉమ్మడి ఆదిలాబాద్‌&comma; నిజామాబాద్‌తో పాటు జగిత్యాల&comma; పెద్దపల్లి&comma; భూపాలపల్లి&comma; ములుగు&comma; వికారాబాద్‌&comma; సంగారెడ్డి&comma; మెదక్‌ జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a> మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..