ఐపీఎల్ 2026 సీజన్ రెండవ రోజు మ్యాచులో కోల్కతాపై ముంబై ఉత్కంఠ విజయం సాధించింది.

Advertisements

<p>ఐపీఎల్ 2026 సీజన్ రెండవ రోజు మ్యాచులో కోల్కతాపై ముంబై ఉత్కంఠ విజయం సాధించింది&period; కాగా తొలుత టాస్ గెలిచి ముంబై బౌలింగ్ ఎంచుకోగా&period;&period; కేకేఆర్ బ్యాటింగ్ కు దిగింది&period; నిర్ణీత 20 ఓవర్లలో కోల్కతా 4 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది&period; అజింక్య రహానే &lpar;67&rpar;&comma; ఫిన్ అలెన్ &lpar;37&rpar;&comma; రఘువంశీ &lpar;51&rpar;&comma; రింకూ సింగ్ &lpar;33&rpar;&comma; గ్రీన్ &lpar;18&rpar; రాణించారు&period; ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు&comma; హార్దిక్ ఒక వికెట్ తీశారు&period; అనంతరం 221 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన ముంబై 19&period;1 ఓవర్లలో 4 వికెట్స్ కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది&period; ముంబై బ్యాటర్లలో ర్యాన్ &lpar;81&rpar;&comma; రోహిత్ &lpar;78&rpar; తిలక్ &lpar;20&rpar; పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు&period; కోల్కతా బౌలర్లలో అనుకుల్&comma; వైభవ్&comma; కార్తీక్&comma; సునిల్ తలా ఒక వికెట్ తీశారు&period; దీంతో ఈ సీజన్లో ముంబై బోణి తెరవగా&period;&period; కోల్కతా మొదటి మ్యాచులోనే ఓటమి చవి చూసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.