ముఖ్యంగా ఇరాన్ ఉద్రిక్తత పరిస్థితులను మరింత పెంచేలా నిర్ణయాలు తీసుకుంటోంది…

Advertisements

<p>పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది&period; ముఖ్యంగా ఇరాన్ ఉద్రిక్తత పరిస్థితులను మరింత పెంచేలా నిర్ణయాలు తీసుకుంటోంది&period; తాజాగా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభిస్తామని ఇరాన్ వార్నింగ్ జారీ చేసింది&period; నేటి నుంచి ఈ దాడులు మొదలవుతాయని చెప్పడంతో పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితులు ఆందోళకర స్థాయికి చేరాయి&period; ఈ మేరకు ఐఆర్‌జీసీ ప్రకటన విడుదల చేసింది&period; ఇవాళ రాత్రి 8 గంటల నుంచి పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా కంపెనీలపై దాడులు చేస్తాం&period; అందులో మైక్రోసాఫ్ట్&comma; యాపిల్&comma; టెస్లా&comma; గూగుల్&comma; బోయింగ్&comma; మెటా&comma; ఇంటెల్&comma; ఐబీఎం&comma; డెల్&comma; ఎన్విడియా&comma; హెచ్‌పీ&comma; సిస్కో&comma; ఒరాకిల్&comma; ప్లాంటర్&comma; జే పీ మోర్గాన్&comma; జీఈ&comma; స్పైర్ సొల్యూషన్స్&comma; జీ 42 సహా 18 కంపెనీల జాబితాను ఐఆర్జీసీ విడుదల చేసింది&period; ఇరాన్‌లో జరిగే ప్రతి హత్యకు బదులుగా&comma; ఈ కంపెనీల సంబంధిత కేంద్రాలను ధ్వంసం చేస్తామని ప్రకటనలో పేర్కొంది&period; తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ కంపెనీల ఉద్యోగులు వెంటనే తమ కార్యాలయాలను విడిచిపెట్టాలని సలహా ఇస్తున్నామని కూడా స్పష్టం చేసింది&period; ఆయా కంపెనీలను &&num;8216&semi;ఉగ్రవాద కంపెనీలు&&num;8217&semi;గా పేర్కొన్న ఐఆర్‌జీసీ&comma; ఆ సంస్థల చుట్టూ నివసిస్తున్న వారు ఒక కిలోమీటరు పరిధిలో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి&comma; సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలని సూచించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..