ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలు

Advertisements

<p>అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి&period; ఇవాల్టితో కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది&period; ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రెండోవిడత చర్చలు జరుగుతాయా&comma; లేదా అనేది ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది&period; ఈ క్రమంలో ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ ఘాలిబఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు&period; అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తమపై బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో&period;&period; వారితో చర్చలకు అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు&period;<&sol;p>&NewLine;<p>కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనతో పాటు తమ నౌకల రాకపోకలపై దిగ్బంధనం విధించడంతో&period;&period; ట్రంప్‌ దౌత్య సంబంధాలను దెబ్బతీశారని ఆరోపించారు ఘాలిబఫ్‌&period; టెహ్రాన్‌ లొంగిపోయేలా ఒత్తిడి చేసేందుకు&comma; యుద్ధం తిరిగి ప్రారంభించడానికి ఈ చర్చలను ఓ సాకుగా చూపేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారన్నారు&period; అయితే బెదిరింపుల మధ్య జరిగే చర్చలను ఇరాన్‌ ఎప్పటికీ అంగీకరించదని స్పష్టంచేశారు&period; గత రెండు వారాలుగా యుద్ధంలో సరికొత్త వ్యూహాల అమలుకు ఇరాన్‌ ప్రణాళికలు రచిస్తోందని ఆయన హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..