ఓటరు జాబితాలో అక్రమాలు…

AP TDP senior leaders met the Central Election Commission

Advertisements

&NewLine;<p>ఏపీ టీడీపీ సీనియర్ నేతలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు&period; రాష్ట్రంలో ఓటరు జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదు చేశారు&period; టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో యనమల రామకృష్ణుడు&comma; కనకమేడల రవీంద్ర కుమార్&comma; పయ్యావుల కేశవ్&comma; నిమ్మల రామానాయుడు ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లారు&period; ఏపీలో పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని&comma; అర్హులైన వారి ఓట్లు తొలగిస్తున్నారని ఈసీకి వివరించారు&period; టీడీపీ మద్దతుదారుల ఓట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు&period; వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశారు&period; అధికార పార్టీ ప్రజాప్రతినిధులు&comma; నేతల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గుతున్నారని&comma; తప్పుడు ఓటర్ల జాబితాలు రూపొందిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు&period; వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..