ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ..

Encounter in Chhattisgarh

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;ఛత్తీస్-గఢ్-chhattisgarh-లో-తరచూ-సాగుతున్న-మావో-ఆపరేషన్లు">ఛత్తీస్‌గఢ్‌&lpar;Chhattisgarh&rpar;లో తరచూ సాగుతున్న మావో ఆపరేషన్లు&&num;8230&semi;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;ఛత్తీస్-గఢ్-లో-ఎన్-కౌంటర్">ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;ఛత్తీస్-గడ్-ఎన్-కౌంటర్-లో-మావోయిస్టులు-పెద్ద-సంఖ్యలో-మృతి">ఛత్తీస్‌గడ్ ఎన్‌కౌంటర్‌ లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో మృతి&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;శంకర్-రావు-తో-పాటు-29-మంది-మావోయిస్టులు-మృతి">శంకర్‌రావు తో పాటు 29 మంది మావోయిస్టులు మృతి&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;గడిచిన-నెల-వ్యవధిలోనే-54-మంది-మావోయిస్టులు">గడిచిన నెల వ్యవధిలోనే 54 మంది మావోయిస్టులు<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మావోయిస్టుల&lpar;Maoists&rpar;కు కోలుకోలేని దెబ్బ తగిలింది&period; చరిత్రలోనే ఎన్నడూ లేనంత నష్టాన్ని చవిచూసింది&period; ఉద్యమం మొదలైనప్పటి నుంచీ ఈ స్థాయిలో మావోయిస్టులు చనిపోవడం ఇదే తొలిసారి&period; అయితే&comma; ఈ ఆపరేషన్‌ వెనుక కీలక పరిణామం ఉన్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఛత్తీస్-గఢ్-chhattisgarh-లో-తరచూ-సాగుతున్న-మావో-ఆపరేషన్లు">ఛత్తీస్‌గఢ్‌&lpar;Chhattisgarh&rpar;లో తరచూ సాగుతున్న మావో ఆపరేషన్లు&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఒకప్పుడు తెలంగాణ&lpar;Telangana&rpar; మావోయిస్టుల&lpar;Maoists&rpar;కు కంచుకోటగా ఉండేది&period; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌&lpar;Andhra Pradesh&rpar;లో మావోయిస్టు కార్యకలాపాలు&comma; ఎన్‌కౌంటర్లు&comma; దాడులు&comma; హెచ్చరికలు నిత్యకృత్యంగా కొనసాగేవి&period; అయితే&comma; ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు దాదాపు కనుమరుగయ్యాయి&period; అయితే&comma; తెలంగాణ సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్‌లో మావో ఆపరేషన్లు తరచూ సాగుతున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఛత్తీస్-గఢ్-లో-ఎన్-కౌంటర్">ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌&lpar;Encounter&rpar; జరిగింది&period; అయితే&comma; ఓ తెలుగు అధికారే ముందుండి ఆపరేషన్‌ కొనసాగించారు&period; మావోయిస్టుల ఆనుపానులు తెలిసిన&comma; వాళ్ల వ్యూహాల గురించి అవగాహన ఉన్న సీనియర్‌ అధికారి ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌కు మాస్టర్‌మైండ్‌గా చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఛత్తీస్-గడ్-ఎన్-కౌంటర్-లో-మావోయిస్టులు-పెద్ద-సంఖ్యలో-మృతి">ఛత్తీస్‌గడ్ ఎన్‌కౌంటర్‌ లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో మృతి&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఛత్తీస్‌గడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు ఇంత పెద్ద సంఖ్యలో మృతి చెందడం ఇదే తొలిసారి&period; దండకారణ్యం మరోమారు నెత్తురోడింది&period; ఒకప్పుడు గూగుల్‌ మూడోకంటికి కూడా అందని విధంగా&period;&period; నక్సల్స్‌కు కంచుకోటగా ఉన్న అబూజ్‌మడ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతిచెందారు&period; ఇటువైపు&period;&period; బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఇద్దరు జవాన్లకు ఈ ఎదురుకాల్పుల్లో గాయాలయ్యాయి&period; బస్తర్ రీజియన్ లోని కాంకేర్ జిల్లాలో చోటేబేటియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఈ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది&period; మావోలకు కోలుకోలేని దెబ్బ తగిలింది&period; ఈ ఆపరేషన్ కు తెలుగు ఐపీఎస్ అధికారి నేతృత్వం వహించడం విశేషం&period; తెలుగు రాష్ట్రానికి చెందిన ఐపీఎస్‌ అధికారి ఇందిర కల్యాణ్ ఈ ఆపరేషన్ ను ముందుండి నడిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"శంకర్-రావు-తో-పాటు-29-మంది-మావోయిస్టులు-మృతి">శంకర్‌రావు తో పాటు 29 మంది మావోయిస్టులు మృతి&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ ఎన్‌కౌంటర్ లో కాంకేర్ అగ్రనేత శంకర్‌రావు సహా 29 మంది మావోయిస్టులు మృతి చెందారు&period; శంకర్‌రావు తో పాటు 29 మంది మావోయిస్టులు చనిపోయారు&period; శంకర్‌ పై 25 లక్షల రివార్డు ఉంది&period; వీరి వద్ద ఏడు ఏకే 47 తుపాకులు&comma; మూడు ఎంఎంజీలు&comma; ఒక ఇన్‌సాస్‌ రైఫిల్‌ సహా&comma; పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు&period; లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ భారీ ఎన్‌కౌంటర్ జరగడంతో మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకునే అవకాశాలున్నాయని భావించి భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి&period; సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి అన్ని చర్యలు తీసుకుంటున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"గడిచిన-నెల-వ్యవధిలోనే-54-మంది-మావోయిస్టులు">గడిచిన నెల వ్యవధిలోనే 54 మంది మావోయిస్టులు<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ ఏడాది మావోయిస్టులకు ప్రతికూలంగా ఉన్నట్లు తాజా ఘటనలు చెబుతున్నాయి&period; మంగళవారం నాటి ఘటనతో కలిపి&period;&period; ఈ మూడున్నర నెలల్లో మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌&comma; మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 79 మంది మావోయిస్టులు చనిపోయారు&period; గడిచిన నెల వ్యవధిలోనే 54 మంది మావోయిస్టులు చనిపోయారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;narendra-modi-satires-on-rahul-gandhi&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">రాహుల్ గాంధీపై నరేంద్ర మోదీ సెటైర్లు&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-102&sol;amp&sol;">ముగిసిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-101&sol;amp&sol;">ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ 11à°µ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-100&sol;amp&sol;">కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p><span lang&equals;"EN-US">మరిన్ని<&sol;span><span lang&equals;"EN-US"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"> <span>తాజా<&sol;span> <span>వార్తల<&sol;span><&sol;a> <&sol;span><span lang&equals;"EN-US">కోసం<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">ఇక్కడ<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">క్లిక్<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">చేయండి<&sol;span><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><p class&equals;"MsoNormal"><b><span lang&equals;"EN-US"><&sol;span><&sol;b><&sol;p> <a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.