మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

ISRO ready for another key launch

Advertisements

&NewLine;<p>భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది&period; మరింత మెరుగైన వాతావరణ అంచనాల కోసం జీఎస్‌ఎల్వీ-ఎఫ్14&sol;ఇన్సాట్-డీఎస్ మిషన్ ప్రయోగాన్ని చేపట్టనుంది&period; ఫిబ్రవరి 17&comma; 2024à°¨ సాయంత్రం 5&colon;30 గంటలకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్‌వీ-ఎఫ్ 14‌ రాకెట్ ను ప్రయోగించనుంది&period; ఇన్సాట్-3డీఎస్ వాతావరణ ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనుంది&period; ఈ మేరకు ప్రయోగానికి సంబంధించిన వివరాలను ఇస్రో షేర్ చేసింది&period; జీఎస్‌ఎల్వీ మూడు దశల లాంచ్ వెహికిల్ అని&comma; ఇది 51&period;7 మీటర్ల పొడవు&comma; 420 టన్నుల బరువు ఉంటుందని ఇస్రో వెల్లడించింది&period; వాతావరణ పరిశీలన కోసం ఇస్రో ఈ &&num;8216&semi;ఇన్సాట్-3డీఎస్&&num;8217&semi; ఉపగ్రహాన్ని రూపొందించింది&period; మెరుగైన రీతిలో వాతావరణ పరిశీలనలు&comma; వాతావరణ అంచనాలతో పాటు భూమి&comma; సముద్ర ఉపరితలాలను పర్యవేక్షణకు ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్