ఇస్రో పునర్వినియోగ రాకెట్ ‘పుష్పక్’ ప్రయోగం విజయవంతం

ISRO's reusable rocket 'Pushpak' successfully launched

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;కర్ణాటకలోని-చిత్రదుర్గలో-ఇస్రో-isro-ప్రయోగం">కర్ణాటకలోని చిత్రదుర్గలో ఇస్రో&lpar;ISRO&rpar; ప్రయోగం&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;పుష్పక్-pushpak-ను-మూడోసారి-విజయవంతం-చేసిన-ఇస్రో">పుష్పక్‌&lpar;Pushpak&rpar;ను మూడోసారి విజయవంతం చేసిన ఇస్రో&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;రూ-100-కోట్లతో-ఇస్రో-పుష్పక్-విమాన్-pushpak-viman-ప్రాజెక్టు">రూ&period; 100 కోట్లతో ఇస్రో &OpenCurlyQuote;పుష్పక్ విమాన్&lpar;Pushpak Viman&rpar;’ ప్రాజెక్టు&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"కర్ణాటకలోని-చిత్రదుర్గలో-ఇస్రో-isro-ప్రయోగం">కర్ణాటకలోని చిత్రదుర్గలో ఇస్రో&lpar;ISRO&rpar; ప్రయోగం&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న పునర్వినియోగ వింగ్డ్ రాకెట్ పుష్పక్‌ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది&period; కర్ణాటక&lpar;Karnataka&rpar;లోని చిత్రదుర్గ&lpar;Chitradurga&rpar;లోగల ఏరోనాటికల్ టెస్టింగ్ రేంజ్‌&lpar;Aeronautical Testing Range&rpar;లో ఈ ప్రయోగం నిర్వహించింది&period; ఇందులో భాగంగా పుష్పక్ తనంతట తానుగా రన్‌వే‌పై ల్యాండైంది&period; ఈ ప్రయోగాన్ని వీక్షించేందకు ఇస్రో చైర్మన్ కూడా హాజరయ్యారు&period; అంతరిక్ష రంగంలో సుస్థిరత‌&comma; వ్యర్థాల తగ్గింపు దిశగా ఇస్రో గత దశాబ్దకాలంగా పుష్పక్‌ను అభివృద్ధి చేస్తోంది&period; ఇది సింగిల్ స్టేజ్ టూ ఆర్బిట్ రాకెట్&period; అంటే పీఎస్‌ఎల్‌వీ లాగా వివిధ దశలకు బదులు ఒకే దశలో కక్ష్య&lpar;Orbit&rpar;లోకి చేరుకుంటుంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"పుష్పక్-pushpak-ను-మూడోసారి-విజయవంతం-చేసిన-ఇస్రో">పుష్పక్‌&lpar;Pushpak&rpar;ను మూడోసారి విజయవంతం చేసిన ఇస్రో&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇందులో అత్యాధునిక ఎక్స్-33 అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్&lpar;X-33 Advanced Technology Demonstrator&rpar;&comma; ఎక్స్-34 టెస్ట్‌బెడ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్&lpar;X-34 Advanced Technology Demonstrator&rpar;&comma; ఆధునికీకరించినన డీసీ-ఎక్స్ఏ ఫ్లైట్ డెమాన్‌స్ట్రేటర్&lpar;DC-XA flight Demonstrator&rpar; ఉన్నాయి&period; పుష్పక్‌ను విజయవంతంగా ప్రయోగించడం ఇస్రోకు ఇది మూడోసారి&period; గతేడాది జరిపిన పరీక్షలో ఎయిర్‌ఫోర్సు హెలికాఫ్టర్ నుంచి వదిలిన పుష్ఫక్&period;&period;మానవుల నియంత్రణ లేకుండా ల్యాండయ్యింది&period; దీంతో&comma; ఆర్బిటల్ రీఎంట్రీ సామర్థ్యం సముపార్జనలో ఒకడుగు ముందుకు వేసింది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"రూ-100-కోట్లతో-ఇస్రో-పుష్పక్-విమాన్-pushpak-viman-ప్రాజెక్టు">రూ&period; 100 కోట్లతో ఇస్రో &OpenCurlyQuote;పుష్పక్ విమాన్&lpar;Pushpak Viman&rpar;’ ప్రాజెక్టు&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇస్రో నిర్మించబోయే అంతరిక్ష స్పేస్ స్టేషన్‌కు విడిభాగాలు&comma; వ్యోమగాముల తరలింపులో ఈ రాకెట్ కీలకం కానుంది&period; రూ&period; 100 కోట్లతో ఇస్రో &OpenCurlyQuote;పుష్పక్ విమాన్’ ప్రాజెక్టు చేపట్టింది&period; 2012లో ఈ రాకెట్&lpar;Rocket&rpar; డిజైన్‌కు ఆమోదం లభించడంతో ఇస్రో ఆర్ఎల్‌వీ-టీడీ పేరిట ఓ ప్రయోగాత్మక పునర్వినియోగ రాకెట్ మోడల్‌ను రూపొందించింది&period; ఈ రాకెట్‌&lpar;Rocket&rpar; సామర్థ్యాలను పరీక్షించేందుకు 2016లో తొలిసారిగా పరీక్షించారు&period; పునర్వినియోగ సామర్థ్యం ఉన్న రాకెట్‌తో అంతరిక్ష ప్రయోగాల్లో వ్యర్థాల విడుదల తగ్గుతుందని ఇస్రో చెబుతోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em>Follow us on &colon;<strong>&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;us-presidential-election-in-november&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">à°¨‌వంబ‌ర్‌లో అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు<&sol;a><&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-61&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Elon-Musk&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-61&sol;amp&sol;" alt&equals;"ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌&period;">ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రముఖ వ్యాపార దిగ్గజం&comma; టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు&period; ఆయనకు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-60&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Trump-ARAGUA&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-60&sol;amp&sol;" alt&equals;"వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌&period;">వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉక్కుపాదం మోపింది&period; వెనెజువెలాకు చెందిన కరుడుగట్టిన &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-59&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;USA-2&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-59&sol;amp&sol;" alt&equals;"అమెరికా 250à°µ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌&period;">అమెరికా 250à°µ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అమెరికా 250à°µ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రత్యేక జాబితాలో భారత సంతతికి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong><em>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;em><&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.