జగన్ మోసం చేశాడు.. తుఫాన్ బాధితుల ఆవేదన

vinutha kota

Advertisements

&NewLine;<p>జగన్ కి ఓటు వేస్తే నడి రోడ్డుకు తెచ్చేశాడు&period; జగనన్న ఇళ్లు అని మోసం చేశాడు&period; తుఫానులో ఇళ్లు అన్ని కొట్టుకుని పోయాయి&period; కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు&comma; అన్నం పెట్టలేదు&period; శ్రీకాళహస్తిలో బీసీ హాస్టల్ లో పెట్టిన తుఫాను బాధితులు జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా గారితో ఆవేదన వ్యక్తం చేశారు&period;<br>శ్రీకాళహస్తి జనసేన పార్టీ కార్యాలయంలో ఇంఛార్జి వినుత కోటా&comma; వీరమహిళలు&comma; జనసైనికులతో 2&comma;000 మంది తుఫాను బాధితులకు బోజన ఏర్పాట్లు చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.