ఏపీలో విద్యార్థులను మోసం చేస్తున్న జగన్

ap cabinet meeting

Advertisements

&NewLine;<p>ఏపీలో చదువుకున్న విద్యార్థులను సీఎం జగన్ దారుణంగా మోసం చేశారని&comma; ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల ముందు చెప్పారని&comma; జాబ్ క్యాలెండర్ సంగతి ఏమో కాని ప్రతి ఏడాది సాక్షి క్యాలెండర్ మాత్రం విడుదల చేస్తున్నారన్నారు&period; తెలుగు యువత పల్నాడు జిల్లా అధ్యక్షుడు కుమ్మెత కోటిరెడ్డి&period; పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో కోటిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ &comma; విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తే వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అని దొంగ ప్రకటన విడుదల చేస్తారు&period; రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని వాళ్లు ఈరోజు సీఎం జగన్ ని ఒక ద్రోహిగా చూస్తున్నారని&comma; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరుద్యోగ సమస్యలో దేశంలోనే నంబర్ వన్ గా మారిందన్నారు&period; కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనే చాలా తొలగించారన్నారు&period; నిరుద్యోగుల ఆత్మహత్యలు చూసైనా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేసారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"K0Ous44Igb"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;arya-vaishyas-are-concerned-about-getting-justice-for-maddali-giri&sol;amp&sol;">మద్దాలి గిరికి న్యాయం చేయాలంటూ ఆర్యవైశ్యులు ఆందోళన<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మద్దాలి గిరికి న్యాయం చేయాలంటూ ఆర్యవైశ్యులు ఆందోళన&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;arya-vaishyas-are-concerned-about-getting-justice-for-maddali-giri&sol;embed&sol;&num;&quest;secret&equals;B8BWHCRXdl&num;&quest;secret&equals;K0Ous44Igb" data-secret&equals;"K0Ous44Igb" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"jYvXh8zVWQ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;many-important-decisions-of-ap-cabinet&sol;amp&sol;">ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;many-important-decisions-of-ap-cabinet&sol;embed&sol;&num;&quest;secret&equals;AkC2vzAvFO&num;&quest;secret&equals;jYvXh8zVWQ" data-secret&equals;"jYvXh8zVWQ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.