రామచంద్ర యాదవ్ హాట్ కామెంట్స్….

BCY Party President Ramachandra Yadav

Advertisements

&NewLine;<p>ప్రశాంతంగా ఉన్న పుంగనూరులో రామచంద్రారెడ్డి అనే చీడ పురుగు ప్రవేశించిందని&comma; ఆయన 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతు అందినకాడికి దోచుకున్నారని బిసివై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఎద్దేవా చేసారు&period; తను బినామీలను పెట్టుకొని భూములను&comma; ఇసుకను&comma; ఎర్రచందనాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని&comma; వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు&period; చిత్తూరు జిల్లా ఎస్పి రిషాంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడ్డారని&comma; నా పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే అడ్డుకున్నారని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేసారు&period; పోలిసులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు నడుచుకుంటున్నారని&comma; నేను శాంతియుతంగా సభ నిర్వహించుకుంటే మీకెందుకు భయమని ఆయన రామచంద్రారెడ్డిని నిలదీశారు&period; మీరు చేసిన అరాచకాలు&comma; దోపిడీలు బయటకు వస్తాయని భయపడుతున్నారా&quest; అని ఆయన ప్రశ్నించారు&period; మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక పిరికిపందని పోలిసులు లేకుండా ఆయన బయటకు తిరగలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎద్దేవా చేసారు&period; ప్రజలందరూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై తిరుగుబాటు ప్రారంభించారని&comma; 2024 ఎన్నికల్లో పుంగునూరులో ఆయనని ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాన్నారు&period; పుంగనూరు లో జరిగిన ఘటనలపై నేను హై కోర్టును ఆశ్రయిస్తానని&comma; పోలిసులపై ప్రైవేట్ కేసు వేస్తానని అన్నారు&period; రాబోయే మరో 3 నెలల్లో మంత్రి రామచంద్రారెడ్డిని పుంగనూరు నుండి తరిమి తరిమి కొడతానని&period; నా పై నా కార్యకర్తలు పై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోందని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..