మహబూబాబాద్ జిల్లా లో సైబర్ నేరస్తుల పంజా..

cyber criminals

Advertisements

&NewLine;<p>సైబర్ కేటుగాళ్ళు ఎస్&period;బి&period;ఐ లోగో తో వాట్సప్ గ్రూప్ ల నేమ్ ను మార్చుతున్నారు&period; నేరగాళ్లు అడ్మిన్ వాట్సప్ నంబర్ హాక్ చేసి పూర్తి నియంత్రణ లోకి తీసుకుంటున్నారు&period; ఇతర గ్రూప్ లలోకి ఎస్&period;బి&period;ఐ యాప్ ను పంపుతున్న నేరస్తులు&comma; యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్న వారి బ్యాంకులను లూటి చేస్తున్నారు&period; దంతాలపల్లి లో ఓ రిపోర్టర్ వాట్సప్ హాక్ చేసి&comma; మరో యువకుని ఖాతాలో నగదును విత్ డ్రా చేసారు&period; బాదితులు పోలీసులకు పిర్యాదు చేసారు&period; తమ పార్టీల&comma; నాయకుల గ్రూప్ నేమ్ లను ఎందుకు మార్చుతున్నావని బాధితులను ఉతికి ఆరెస్తున్న వాట్సప్ గ్రూప్ సభ్యులు&comma; తనకేమి తెలియదని నెత్తి నోరు బాదుకుంటున్న బాధితులు&comma; ప్రజలు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..