జనం కోసం జగన్… జగన్ కోసం జనం

Gadikota Srikanth Reddy

Advertisements

&NewLine;<p>జనం కోసం జగనన్న… జగనన్న కోసం జనం అనే నినాదంతో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేపట్టారు&period; బండ్లపెంట దర్గాలో శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి&comma; శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకీయా ఖానం&comma; మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్&comma; మున్సిపల్ ఛైర్మన్ ఫయాజ్ బాష&comma; కార్యకర్తలతో కలసి ఎన్నికల ప్రచారాన్నిప్రారంభించారు&period; రాయచోటి పట్టణంలోని లక్ష్మీ థియేటర్ వీధులు&comma; కొత్తపల్లె వీధులలోనూ&comma; మహబూబ్ నగర్&comma; జెండా వీధుల్లో ప్రచారం నిర్వహించి ఫ్యాను గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు&period; జగన్ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం&comma; అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రచారం సాగించారు&period; సిఎం జగన్ హయాంలో జిల్లా కేంద్రం ఏర్పాటు&comma; వంద పడకల ఆసుపత్రి&comma; ఆర్ టి సి బస్ స్టాండ్ విస్తరణ&comma; మున్సిపల్ సభా భవనంతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని బేపారి మహమ్మద్ ఖాన్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..