వీఆర్ఏలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్ 

Jagan Sarkar

Advertisements

&NewLine;<p>ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ సర్కార్ వీఆర్ఏలకు శుభవార్త తెలిపింది&period; వీఆర్ఏలకు డీఏ 300 నుంచి 500 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించింది&period; ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది&period; గతంలో వీఆర్ఏలకు డీఏ 300 గా ఉండేది&period; దానిని ప్రస్తుతం 500 లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది&period; శుక్రవారం నుంచే పెంచిన డీఏ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది&period; కాగా రాష్ట్రంలో సుమారు 19 వేల 359 మంది వీఆర్ఏ లు విధులు నిర్వర్తిస్తున్నారు&period; పెంచిన డీఏతో వీరందరికీ లబ్ది చేకూరనుంది&period; ఇక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై వీఆర్ఏలతో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు&period; ఈ సందర్భంగా సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలియజేశారు&period; అలాగే ఐర్ కూడా ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పై నమ్మకం ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"xOaGs1-FsxQ" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..