నేడు మోదీతో సమావేశం కానున్న జగన్

Jagan and Modi

Advertisements

&NewLine;<p>సీఎం జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లారు&period; ప్రధాని నరేంద్ర మోదీతో నేడు సమావేశం కానున్నారు&period; పోలవరం నిధుల విడుదల&comma; కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన పన్ను వాటా చెల్లింపులు&comma; ప్రత్యేక హోదా&comma; విభజన హామీలు&comma; కేంద్ర జలశక్తి శాఖ వద్ద పెండింగ్ అంశాల క్లియరెన్స్&comma; మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం నుంచి మరింత వాటా&comma; విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది&period; కేంద్ర హోంమంత్రి అమిత్ షా&comma; ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

11వ శతాబ్దానికి చెందిన చారిత్రక సంపద అప్పగింత..

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..