రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్…

Alapati RajendraPrasad

Advertisements

&NewLine;<p>ప్రభుత్వం అసమర్థత అనాలోచిత అవినీతి వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిందని ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు&period; గుంటూరు జిల్లా తెనాలి నియోజవర్గంలో ఆయన ప్రజా పాదయాత్ర ఆరవ రోజు కొలకలూరు గ్రామం నుండి ప్రారంభించారు&period; రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించలేని స్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడని తండ్రి చనిపోయినప్పుడు కపట నాటకంతో ఓదార్చి ఇప్పుడు కనీసం బయటకు రావడం లేదని ఆరోపించారు&period; జగన్ పాలనలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి మద్యం అమ్ముతున్నారని దీనివల్ల యువత వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.