రైతులకు అండగా ఉన్న జగన్

jagan

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా&comma; చిలకలూరిపేట నియోజకవర్గం&comma; నాదెండ్ల మండలం&comma; తూబాడు&comma; బుక్కాపురం గ్రామాలలో తుఫాన్ ప్రభావంతో పంట పొలాలను నష్టపోయిన రైతులను మంత్రి రజిని పరామర్శించారు&period; ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ మించాగ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని జగనన్న ప్రభుత్వంలో రైతును రాజుగా చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు&period; పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు&period; జగనన్న ప్రభుత్వంలో రైతుకు అన్ని విధాలుగా జగనన్న అండగా ఉంటారని భరోసా కల్పించారు&period; ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు&comma; పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..