మోడీతో జగన్ కీలక భేటీ..

jagan modi

Advertisements

&NewLine;<p>ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం ముగిసింది&period; ప్రధానికి శాలువా కప్పి సత్కరించి&period;&period; వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు&period; ప్రధానితో సీఎం జగన్ సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది&period; విభజన హామీలు&comma; ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు&comma; తాజా రాజకీయ పరిణామాల గురించి సీఎం జగన్ ప్రధాని మోదీతో చర్చించినట్టు తెలుస్తోంది&period; ఈ సమావేశానికి పార్లమెంటులోని ప్రధాని కార్యాలయం వేదికగా నిలిచింది&period; ప్రధానితో సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంటులోని ఆర్థిక శాఖ కార్యాలయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు&period; రాష్ట్రానికి రావాల్సిన నిధులు&comma; పెండింగ్ బకాయిల గురించి చర్చించారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;confusion-in-pakisthan-elections&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"eAZi-VU32iE" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్