జగన్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం – మంత్రి నాగార్జున

minister nagarjuna pressmeet

Advertisements

&NewLine;<p>వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని రైతులను పరామర్శించడానికి వచ్చావని&period; రైతులను పరామర్శించేందుకు వచ్చిన నువ్వు కులమతాల పేరుతో ప్రశాంతంగా ఉన్న మా డెల్టా ప్రాంతానిక తగాదాలు పెడతావా అని మంత్రి నాగార్జున మండిపడ్డారు&period; ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుఫాన్ ధాటికి తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల కలెక్టర్లకు సూచనలు ఇచ్చి ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించారని తెలిపారు&period; వ్యవసాయానికి పెద్ద పీట వేసి రైతులకు అనేక పథకాలు అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు&period; హుదుద్ తుఫాన్ కి చంద్రబాబు తన కొడుకు లోకేష్ ఏం చేశారో జగన్మోహన్ రెడ్డి ఏం సహాయకు చర్యలు తీసుకున్నారు ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.