3న ఏలూరు జిల్లాలో జగన్ పర్యటన

jagan meeting at nuziveedu

Advertisements

&NewLine;<p>ఈనెల 3న ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్&period; దెందులూరు ఆశ్రమం బైపాస్ సహారా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సిద్ధం భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు&period; సీఎం సభలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదటమైన చర్యలు చేపట్టారు పార్టీ నాయకులు&comma; అధికారులు&period; ఈ సభలో సుమారు 3లక్షల మంది వైసీపీ శ్రేణులు పాల్గొననున్నారు&period; ఉమ్మడి పశ్చిమ గోదావరి&comma; తూర్పు కృష్ణా జిల్లాల నుంచి పార్టీ క్యాడర్ తరలి రానుంది&period; సీఎం జగన్ సిద్ధం సభ నేపథ్యంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ను మళ్ళించనున్నారు పోలీసు అధికారులు&period; దెందులూరు వేదికగా జరిగే సిద్ధం సభ నుంచే పార్టీ క్యాడర్ కు దిశ నిర్దేశం చేయనున్నారు సీఎం జగన్&period; సభ వేదిక వద్ద ఎన్నికలకు సిద్ధం గజదొంగలు ముఠా నుంచి ప్రజల్ని కాపాడే ధీరుడు అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు పార్టీ నేతలు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"--umheNP04g" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.