ఆంధ్రప్రదేశ్‌లో 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తున్న జనసేన

Janasena

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">అభ్యర్థుల ఎంపిక పై జనసేన&lpar;Janasena&rpar; స్పష్టి&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆంధ్రప్రదేశ్‌&lpar;Andhra Pradesh&rpar;లో 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తున్న జనసేన ఇప్పటి వరకు ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా&comma; మరో 11 స్థానాలపై స్పష్టతనిచ్చింది&period; ఎంపిక చేసిన అభ్యర్థులను పిలిపించి ప్రచారం చేసుకోవాలని చెప్పినట్టు తెలిసింది&period; ప్రకటించాల్సిన మూడు స్థానాల్లో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ&comma; కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ&comma; అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు ఉన్నాయి&period; టీడీపీ&comma; బీజేపీతో పొత్తులో భాగంగా దక్కిన అంబేద్కర్ కోనసీమ జిల్లా పి&period; గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి గిడ్డి సత్యనారాయణ&lpar;Giddi Satyanarayana&rpar;ను ఖరారు చేసింది&period; మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆయనను పిలిపించిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్&lpar;Pawan Kalyan&rpar; ప్రచారం చేసుకోవాలని సూచించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తిరుపతి అసెంబ్లీ స్థానంలో విషయంలో చిక్కుముడి వీడడం లేదు&period; జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు&period; ఆయన స్థానికేతరుడు కావడంతో బీజేపీ&comma; టీడీపీ నుంచి ఆయనకు సహకారం అందడం లేదు&period; ఆ స్థానాన్ని హరిప్రసాద్&comma; కిరణ్ రాయల్&comma; టీడీపీ నుంచి మరో ఇద్దరు నాయకులు జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్నారు&period; సీటు ఇస్తే కనుక పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం&period; మచిలీపట్టణం ఎంపీ స్థానం బాలశౌరికి దాదాపు ఖరారైనట్టు తెలిసింది&period; అయితే&comma; ఆయనను అవనిగడ్డ నుంచి బరిలోకి దింపే యోచనలో పార్టీ ఉన్నట్టు తెలిసింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;tearful-farewell-to-bheem&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">భీమ్ కు కన్నీటి వీడ్కోలు…<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-146&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Lokesh-4&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-146&sol;amp&sol;" alt&equals;"మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్&period;">మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్‌ విసిరారు మంత్రి లోకేష్‌&period; డీఎస్సీపై చర్చకు సిద్ధమా &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-145&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;PK-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-145&sol;amp&sol;" alt&equals;"అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్&period;">అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు&period; స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-144&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Anitha-3&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-144&sol;amp&sol;" alt&equals;"మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత&period;">మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హోం మంత్రి అనిత మానవత్వాన్ని చాటుకున్నారు&period; రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి&period;&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..