ఎమ్మెల్యే కబ్జాల పై జనసేన పోరాటం

Janasena leader

Advertisements

&NewLine;<p>ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గం అత్యంత ధనిక ప్రాంతంగా పేరు ఉంది&period; పారిశ్రామిక వాడలు&comma; ఓడరేవులు&comma; ఖరీదైన భూములు ఇక్కడే ఉన్నాయి&period; రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం ఇక్కడే జరుగుతుంది&period; ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి&comma; ఎమ్మెల్యే కురసాల కన్నబాబు&comma; ఆయన అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారని జనసేన సీనియర్ నేత ఆరోపిస్తున్నారు&period; కాకినాడ రూరల్ నియోజవర్గంలో ఖరీదైన భూములతో పాటు లేఔట్లకు సంబంధించి సామాజిక స్థలాలు కూడా ఎమ్మెల్యే సోదరుడు&comma; పిఏ&comma; బంధువులు వారి పేరు మీద రాయించుకున్నారని భావనారాయణ స్వామి ఆలయ మాజీ చైర్మన్&comma; జనసేన రూరల్ నియోజవర్గ ప్రతినిధి పుల్లా శ్రీరాములు &lpar;దేవస్థానం శ్రీను&rpar; ఆరోపిచారు&period; సమాచార హక్కు చట్టం కింద తాను తీసుకున్న వివరాలు ప్రకారమే ఈ ఆరోపణలు చేస్తున్నాను అన్నారు&period; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే రూరల్ పై ఆరోపణలు చేశారని తాను సేకరించిన కబ్జాల సమాచారాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తున్నట్లు శ్రీరాములు తెలిపారు&period; అదేవిధంగా న్యాయపోరాటం కూడా చేస్తున్నట్లు తెలిపారు&period; దమ్ము&comma; ధైర్యం ఉంటే ఎమ్మెల్యే&comma; ఆయన అనుచరులు బహిరంగ చర్చికి సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.