తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది..

Advertisements

<p>తెలంగాణ రాజకీయం మరోసారి సెగలు కక్కుతోంది&period; ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది&period; కాంగ్రెస్&comma; బీఆర్ఎస్ బహిరంగ సభల ద్వారా సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకున్నారు&period; త్వరలోనే తెలంగాణ గడ్డపై ప్రధాని మోడీ టూర్ రాజకీయంగా నిప్పులు రాజేస్తోంది&period; ఓ వైపు కాంగ్రెస్&comma; మరో వైపు బీజేపీ విమర్శల దాడికి సతమతమవుతున్న బీఆర్ఎస్‍కు కవిత పార్టీ కొత్త టెన్షన్‍గా మారింది&period; కారు స్పీడ్‍కు తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఏ మేరకు బ్రేకులు వేయగలుగుతుంది అనే విషయం పక్కన పెడితే &period;&period;బీఆర్ఎస్ ఇంటి గుట్టును కవిత ఏ మేరకు డ్యామేజ్ చేయబోతున్నారు అనేది గులాబీ శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది&period; ఈ పరిణామాల నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ కీలక వ్యూహరచం చేస్తున్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>&lpar;&rpar;రాష్ట్రంలో అధికారం కోల్పోయాక ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్న కేసీఆర్ దాదాపు ఏడాది విరామం తర్వాత &period;&period;మొన్నటి జగిత్యాల సభతో ప్రజల ముందుకు వచ్చారు&period; ఈ సభ ద్వారా ఆయన తిరిగి కమ్ బ్యాక్ ఇచ్చారనే జోష్ బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తోంది&period; ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ&comma; ప్రత్యర్థులకు చెక్ పెట్టేలా ఆయన మరో భారీ వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది&period; త్వరలోనే 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించబోతున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు స్టేట్ పాలిటిక్స్ లో ఆసక్తిగా మారాయి&period; తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హరీశ్ రావు&period;&period; మా పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపడతారని స్పష్టం చేశారు&period; ఇప్పటికే తాను పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించగా&&num;8230&semi; ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్రకు ప్రణాళికలు వేస్తుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‍గా మారింది&period; అయితే రాష్ట్రంలో ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల కాలం మిగిలి ఉంది&period; దీంతో కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఎప్పుడు ఉండబోతోంది అనేది సస్పెన్స్ గా మారింది&period; కాగా&period;&period;ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో&period;&period;ఆ పార్టీలో కొత్త ఊపు వచ్చింది&period; ఈ క్రమంలోనే మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ స్కెచ్ వేస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..