జగనన్నకు మద్దతుగా కార్యక్రమంలో పాల్గొన్న జోగి రమేష్

Jogi Ramesh

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కృష్ణా జిల్లా&lpar;Krishna District&rpar; పెనమలూరు&lpar;Penamaluru&rpar;లో జగనన్నకు మద్దతుగా జోగన్న గెలుపు కోసం అనే కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్&lpar;Jogi Ramesh&rpar; పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ నేషనల్ సర్వేలు అన్నీ అత్యధిక మెజారిటీతో వైసీపీ గెలుస్తుందన్నారు&period; రాష్ట్రంలో సిద్ధం సభలు సక్సెస్ అయ్యాయని ఇప్పుడు చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి&lpar;Jagan Mohan Reddy&rpar;కి నీరాజనాలు పలుకుతున్నట్లు తెలిపారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;muslims-on-holy-day-of-ramadan-2024&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">పవిత్ర రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులు కు అవమానం…&period;&period;<&sol;a><&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రోజురోజుకీ తెలుగుదేశం పార్టీ దిగజారి పోతుందని కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుస్తాడా అనే ఆలోచనలో టీడీపీ శ్రేణులు ఉన్నారన్నారు&period; పవన్ కళ్యాణ్ కు 21 స్థానాల్లో అభ్యర్థులు లేక టీడీపీ అభ్యర్థులే జనసేన తరపున పోటీ చేసే పరిస్థితి ఏర్పడింది అని తెలిపారు&period; నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మంచి చేశాను కాబట్టి తనకు ఓటేయాలన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.