మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం – జోగి రమేష్

jogi ramesh speech

Advertisements

&NewLine;<p>కృష్ణా జిల్లా&comma; పెనమలూరు నియోజకవర్గం&comma; ఉయ్యూరు మండలం ఆకునూరు లో వైఎస్సార్ ఆసరా ద్వారా లబ్ది పొందిన 3296 మందికి రూ&period;3&period;12 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి జోగి రమేష్&period; ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ&period;&period; వైఎస్సార్ ఆసరా ను మహిళలు పండగలా జరుపుకుంటున్నారు&period; జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు&period; అవ్వా తాతలకు గడప వద్దకే పెన్షన్ అందిస్తున్నాం&period; 2019 లో ఇచ్చిన అన్ని హామీలు జగన్ అమలు చేశారు&period; 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి &period;&period; కట్టిస్తున్నాం&period; జగన్ చెప్పాడంటే… చేస్తాడంతే&period;&period; నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారాయి&period; విద్య కు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు&period; చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మరు&period; ఎన్టీఆర్ ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు&period; వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయం అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.

పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.

అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.