జస్ట్ దీన్ని కనెక్ట్ చేసి.. మీ టీవీ నుండి వీడియో కాల్స్ చేసుకొండి ఇలా..!

TV to Video Call

Advertisements

&NewLine;<p>తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన ఫోటోస్ కోసం ఇంటర్నల్ అల్గారిథమ్‌లతో అమర్చబడి ఈ USB వెబ్‌క్యామ్ ఉందని రిలయన్స్ జియో పేర్కొంది&period; ఈ వెబ్‌క్యామ్ ని JioTVCalling అండ్ JioMeet అప్లికేషన్‌లతో ఉపయోగించవచ్చు&period; ఇంకా మైక్రోసాఫ్ట్ టీమ్స్&comma; జూమ్ మొదలైన ఇతర ప్రముఖ అప్లికేషన్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది&period; రిలయన్స్ జియో కస్టమర్లు టీవీ నుండి నేరుగా వీడియో కాల్స్ చేయడానికి JioTVCamera అనే USB వెబ్‌క్యామ్‌ని ఉపయోగించవచ్చు&period; Jio USB వెబ్‌క్యామ్ లాంగ్ -రేంజ్ ఆడియోతో పాటు అల్ట్రా-వైడ్ HD వీడియోను అందిస్తుంది&period; ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ కోసం ప్రైవసీ షట్టర్‌తో కూడా వస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.