కొత్త పార్టీ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

KA Paul

Advertisements

&NewLine;<p>సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ జై భారత్ నేషనల్ పార్టీ పై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; జేడీ లక్ష్మీ నారాయణ ఆర్ఎస్ఎస్ మద్దతుదారుడన్నారు&period; జయప్రకాష్ నారాయణ్ లోక్ సత్తా పార్టీని&comma; షర్మిల వైఎస్సాఆర్టీపీ పార్టీని మూసేశారన్నారు&period; ఆయన కూడా త్వరలోనే పార్టీ మూసేస్తారన్నారు&period; ఎందరో ఐఏఎస్&comma; ఐపీఎస్‌లు తన పార్టీలో చేరారన్నారు&period; ఇది ఒక చీకటి రోజుగా తాను గుర్తిస్తున్నానన్నారు&period; మాజీ జేడీ పార్టీ పెట్టేందుకు ఆర్ఎస్ఎస్&comma; బీజేపీ 1000 కోట్ల రూపాయలు సమకూర్చిందని తీవ్ర ఆరోపణలు చేశారు&period; టీడీపీపై కేఏ పాల్ ఫైర్ అయ్యారు&period; టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలనుకునే వాళ్లను రూ&period;50 కోట్లు అడుగుతున్నారన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"GzDFtWFjaU"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;another-new-party-in-ap-lakshminarayana&sol;amp&sol;">ఏపీలో మరో కొత్త పార్టీ &&num;8211&semi; లక్ష్మీనారాయణ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఏపీలో మరో కొత్త పార్టీ &&num;8211&semi; లక్ష్మీనారాయణ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;another-new-party-in-ap-lakshminarayana&sol;embed&sol;&num;&quest;secret&equals;vS7HzAdk1b&num;&quest;secret&equals;GzDFtWFjaU" data-secret&equals;"GzDFtWFjaU" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"yN8h6bdg57"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;tdp-leaders-participated-in-the-program&sol;amp&sol;">కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;tdp-leaders-participated-in-the-program&sol;embed&sol;&num;&quest;secret&equals;7vMKJHbQhv&num;&quest;secret&equals;yN8h6bdg57" data-secret&equals;"yN8h6bdg57" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..