Kaleshwaram Project : కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు

Advertisements

&NewLine;<p>జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిన పిల్లర్లు&comma; వంతెనను తెలంగాణ జన సమితి అధ్యక్షుడు&comma; ప్రొఫెసర్ కోదండరాం పరిశీలించారు&period;లక్ష్మీ బ్యారేజ్ కుంగడం పై శ్వేతపత్రం విడుదల చేయాలని దేశంలో జరిగిన కుంభకోణాలలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఒకటి అన్నారు&period; గతంలో నిర్మించిన ఎల్లంపల్లి&comma;SRSP ప్రాజెక్టులకు ఏలాంటి డోకా లేదన్నారు&period; బ్యారేజ్ కుంగడానికి గల కారణాలు తెలియజేయాలి&period; ప్రాజెక్ట్ పై న్యాయ విచారణ చేపట్టాలని&comma;బాద్యులపై చర్యలు తీసుకోవాలని కోదండరాం డిమాండ్ చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..