‘కలియుగ పట్టణంలో’ సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు మదర్ సెంటిమెంట్…

kaliyuga pattanamlo

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8216&semi;కలియుగ పట్టణంలో&&num;8217&semi; సస్పెన్స్ థ్రిల్లర్ &lpar;suspense thriller&rpar;తో పాటు మదర్ సెంటిమెంట్&lpar;mother sentiment&rpar; తో మెప్పిస్తుంది &&num;8211&semi; డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నాని మూవీ వర్క్స్&comma; రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ&comma; ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం &OpenCurlyQuote;కలియుగం పట్టణం&lpar;Kaliyuga Pattanamlo&rpar;లో’&period; డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ&comma; డైలాగ్స్ &comma;స్క్రీన్ ప్లే&comma; దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు&period; డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి&comma; జి&period;మహేశ్వరరెడ్డి&comma; కాటం రమేష్‌‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29à°¨ రాబోతోంది&period; మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ అంది&period; ఈ క్రమంలో దర్శకుడు రమాకాంత్ రెడ్డి నేడు మీడియాతో ముచ్చటించి సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">కలియుగం పట్టణం&lpar;Kaliyuga Pattanamlo&rpar;లో అంటే ఊరిపేరా&quest; టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఊరిపేరు కాదు&period; మనం కలియుగంలో ఉన్నాం&period; కలియుగం&lpar;Kaliyuga Pattanamlo&rpar;లో మనుషులు ఎలా ఉన్నారు&comma; ఏంటి అనే కథ ఇది&period; ఓ పట్టణంలో అక్కడి మనుషుల గురించి చూపిస్తాము&period; టైటిల్‌లో మస్కిటో కాయిల్స్&comma; రెంచ్ ఉన్నాయి&period; కలియుగాన్ని ఏమన్నా రిపేర్ చేయబోతున్నారా&quest; లేదండి&period; వాటికి సినిమాలో కథకి లింక్ ఉంటుంది&period; వాటితో స్టోరీ నడుస్తుంది&period; అందుకే పెట్టాము&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">నంద్యాల బ్యాక్ డ్రాప్ లో తీసుకోడానికి రీజన్ ఏంటి&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నంద్యాల దగ్గర్లోనే నల్లమల ఫారెస్ట్ ఉంటుంది&period; కథలో ఫారెస్ట్ కి&comma; ఔషధ మొక్కలకు లింక్ ఉంటుంది&period; అందుకే నంద్యాలలో చేసాము&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">మీ సినిమా ట్రైలర్ చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్ అనిపిస్తుంది&comma; మీ సినిమాలో ఇంకా ఏమేం పాయింట్స్ ఉన్నాయి&quest; మీ సినిమా స్పెషల్ ఏంటి&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సినిమాలో&lpar;Kaliyuga Pattanamlo&rpar; సస్పెన్స్ థ్రిల్లర్&lpar;suspense thriller&rpar; తో పాటు ముఖ్యంగా మదర్ సెంటిమెంట్&lpar;mother sentiment&rpar; ఉంటుంది&period; దాంతో పాటు లవ్&comma; యాక్షన్&comma; ఒక మెసేజ్ కూడా ఉంటుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">హీరోని మెంటల్ హాస్పిటల్‌లో చూపించారు ట్రైలర్‌లో అసలు క్యారెక్టర్ ఏంటి&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హీరో మెంటల్ హాస్పిటల్ లో ఉన్న దగ్గర్నుంచే కథ మొదలవుతుంది&period; దాన్ని తెరపై చూస్తే బాగుంటుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">అమ్మ సెంటిమెంట్‌తో పాటు నాన్న మీద కోపం కూడా ఈ సినిమాలో ఉన్నట్టు ఉంది&comma; ఎందుకు&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బయట చాలామంది తండ్రులు సోషియో ఫోబియాతో ఉన్నారు&period; నా కొడుకు ఇలా ఉండాలి&comma; ఇది చేయాలి&comma; సమాజం ఏం అంటుందో అనే ఆలోచిస్తారు&period; పిల్లల ఫీలింగ్స్ పట్టించుకోరు&period; వాటికి తగ్గట్టు కథలో ఆ పాయింట్ కూడా ఉంటుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ మీద తీసుకొని చేశారా&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బయట ఇలాంటివి చాలా చూస్తున్నాము&period; గతంలో నేను జాబ్ చేసేటప్పుడు బెంగుళూరు నుంచి బస్సులో ఊరికి వస్తుంటే ఓ ప్రగ్నెంట్ లేడీ సైకాలజీకి చెందిన బుక్ చదువుతుంది&period; నేను ప్రగ్నెన్సీ సమయంలో ఇలాంటివి చదవకూడదు అని చెప్తే&comma; ఆమె&period;&period; మేం ఏం చేయాలో మాకు తెలుసు అంది&period; ఇక నేను మాట్లాడలేదు&period; ట్రావెలింగ్ మొత్తం ఆమె ఆ బుక్ చదువుతుంది&period; అప్పుడే ఈ కథ ఆలోచన వచ్చింది&period; అలాగే బయట పిల్లలు ఎలా పెరుగుతున్నారో ఇటీవల చూస్తున్నాం&period; దాంతో ఈ కథ రాసుకున్నాను&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">ఇది మీ మొదటి సినిమా&comma; సినిమాల్లోకి ఎలా వచ్చారు&comma; మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నేను డిగ్రీలో ఉన్నప్పుడు కర్నూల్ దగ్గర కోడి రామకృష్ణ&lpar;Kodi Ramakrishna&rpar; గారు అరుంధతి సినిమా తీశారు&period; అప్పుడు షూటింగ్ లో నేను అసిస్టెంట్ గా పనిచేసాను&period; అక్కడ్నుంచి సినిమా ఇంట్రెస్టు బాగా పెరిగింది&period; ఆ తర్వాత వైజాగ్ లో చదువుకునేటప్పుడు సినిమాల్లో తిరిగాను&period; హైదరాబాద్ వచ్చి వెళ్తూ సినిమాల్లో ట్రై చేస్తూ&comma; కొన్ని సినిమాలకు పనిచేసాను&period; కరోనాలో ఫిక్స్ అయి కరోనా తర్వాత పూర్తిగా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను&period; కోడి రామకృష్ణ దగ్గర నుంచి ప్రయాణం మొదలుపెట్టి పలువురు దర్శకుల వద్ద పనిచేసాను&period; కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్ గా పనిచేసాను&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">హీరోగా విశ్వ కార్తికేయనే ఎందుకు తీసుకున్నారు&quest; గత సినిమాలకు&comma; ఈ సినిమాకి విశ్వ నటనలో చేంజ్ ఏముంది&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ముందు ఒకటి రెండు సినిమాలు చేసిన కొంతమంది హీరోలను అప్రోచ్ అయ్యాను&period; అయితే ఇందులోని ఇంటెన్స్ క్యారెక్టర్ ని వాళ్ళు చెయ్యలేమన్నారు&period; అప్పుడు విశ్వ ప్రొఫైల్ వచ్చింది&period; స్టోరీ విన్నాక ధైర్యంగా చేస్తా అని చెప్పాడు&period; నాకు కూడా అతనిలో ఆ కాన్ఫిడెన్స్ నచ్చింది&period; గత సినిమాల్లో చాలా సాఫ్ట్ గా కనిపిస్తాడు&period; ఈ సినిమా వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది&period; ఈ సినిమా విశ్వ కెరీర్ లో ఒక మార్క్ గా నిలిచిపోతుంది&period; ఈ సినిమా తర్వాత కలియుగం కార్తికేయ అని పిలుస్తారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">ఈ సినిమాలో హీరోయిన్స్ గురించి చెప్పండి&period;&period;&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సినిమాలో ఆయుషి పటేల్ హీరోయిన్&period; కొత్తమ్మాయి&comma; తెలుగమ్మాయి&period; గ్లామర్ పరంగా కాకుండా సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది&period; ఇంకో హీరోయిన్ చిత్రశుక్ల కూడా ఉంది&period; పోలీస్ రోల్ లో కనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">ఈ సినిమాకి ముగ్గురు నిర్మాతలు ఉన్నారు&comma; మీ మొదటి సినిమాకి ముగ్గుర్ని ఎలా ఒప్పించారు&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిర్మాతలకి ఎవరికీ సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు&period; ఒక ప్రొడ్యూసర్ మా కజిన్ మహేష్ &period; నేను ఇలా సినిమాల్లో తిరుగుతున్నప్పుడు అతన్ని కలిసి కథ చెప్పి ఇలా చేయాలనుకుంటున్నాను అంటే కథ నచ్చి మనమే చేద్దాం అన్నాడు&period; ఒక్కరే అయితే నిర్మాతగా కష్టం అని ఆ తర్వాత కథ నచ్చి ఓబుల్ రెడ్డి గారు&comma; రమేష్ గారు తోడయ్యారు&period; ఓబుల్ రెడ్డి గారికి చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి&period; ఆయన కథ విన్న వెంటనే ఒప్పేసుకున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">ఇందులో కాలేజీ స్టూడెంట్స్ కి మెసేజ్ ఉంది అని తెలిసింది&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇందులో మంచి మెసేజ్ ఉంది&period; కాలేజీ స్టూడెంట్స్ దానికి అట్రాక్ట్ అవుతారు&period; అలా చేయొద్దు&comma; అటు వైపు వెళ్లొద్దు అనే మెసేజ్ ఉంటుంది&period; నిర్మాత ఓబుల్ రెడ్డి గారు మాకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళ కాలేజీలో షూట్&comma; కడపలో షూట్ చేయమన్నారు&period; అక్కడ కాలేజీ పిల్లలు కూడా ఈ సినిమా చూడాలి&comma; ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఈ రంగంలోకి రావడానికి ఉపయోగపడుతుంది&comma; వాళ్ళు కూడా ఈ మెసేజ్ తెలుసుకోవాలి అని షూట్ అక్కడే చేయించారు&period; కడపలో 39 రోజులు షూట్ చేసాము రెండు షెడ్యూల్స్ లో&comma; ఇంకో షెడ్యూల్ 10 రోజులు హైదరాబాద్ లో చేసాము&period; టైటిల్&comma; ట్రైలర్ లాంచ్ కూడా కడపలోనే చేసాము నిర్మాత గారు అక్కడ చేద్దాం అనడంతో&period; మిగిలిన ప్రమోషన్స్ ఇక్కడ చేస్తాము&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">ఈ సినిమాని ఆల్రెడీ కొంతమంది ఇండస్ట్రీ పెద్దలకు చూపించారు&comma; వాళ్ళు సినిమా చూసిన తర్వాత ఏమన్నారు&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు&period; మొదటి సినిమానే బాగా చేసావు&comma; డేరింగ్ గా చేసావు అన్నారు&period; DVS రావు గారు&comma; వాసు గారు&period;&period; పలువురు పెద్దలు అభినందించారు సినిమా చూసి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">ఈ సినిమాలో సాంగ్స్ గురించి చెప్పండి&period;&period;&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సినిమాలో నాలుగు సాంగ్స్ ఉన్నాయి&period; ఒకటి మదర్ సాంగ్&comma; ఒకటి లవ్ సాంగ్&comma; ఒకటి ఐటెం సాంగ్&comma; టైటిల్ సాంగ్ ఉన్నాయి&period; రెండు పాటలు భాస్కరభట్ల గారు రాసారు&period; టైటిల్ సాంగ్&comma; ఐటెం సాంగ్ చంద్రబోస్ గారు రాసారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంపార్టెంట్&comma; ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి&comma; సినిమాకు ఎలా మ్యూజిక్ ఇచ్చారో చెప్పండి&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సినిమాకి అజయ్ అరసాద మ్యూజిక్ ఇచ్చాడు&period; కొత్తవాడైనా మంచి సంగీతం ఇచ్చాడు&period; గూడాచారి సినిమాకు కీబోర్డు ప్లేయర్ గా పనిచేసాడు&period; నాకు అతని వర్క్ నచ్చింది&period; అతను ఆల్రెడీ సేవ్ ది టైగర్స్&comma; ఓ మూడు సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు&period; ఈ సినిమాకి కూడా మంచి అవుట్ పుట్ అందించాడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">మీ మొదటి సినిమానే ప్రముఖ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్&lpar;Annapurna Studios&rpar; రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తుంది&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నాకు చాలా హ్యాపీగా ఉంది అంత పెద్ద సంస్థ మా సినిమాని రిలీజ్ చేయడం&period; మేము వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి కథ నచ్చింది&period; దాంతో చిన్న సినిమాలకు మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు&period; అందుకు అన్నపూర్ణ స్టూడియోస్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">డైరెక్టర్ గా మొదటి సినిమానే ఇలా మెసేజ్&comma; థ్రిల్లర్ తీసుకోడానికి కారణం ఏంటి&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఏది తీసినా ఆడియన్స్ ఒప్పుకోకపోతే డైరెక్టర్ సక్సెస్ అవ్వడు&period; మాస్&comma; థ్రిల్లర్&comma; లవ్&period;&period; ఏ జానర్ తీసినా ప్రేక్షకులని మెప్పించాలి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">సినిమా విజువల్స్&comma; కెమెరామెన్ గురించి చెప్పండి&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చరణ్ మాధవనేని కెమెరామెన్ గా వర్క్ చేశారు&period; చెప్పింది అర్ధం చేసుకొని&comma; చాలా సపోర్ట్ ఇచ్చి చాలా బాగా వర్క్ చేసారు&period; మంచి విజువల్స్ వచ్చాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">నెక్స్ట్ సినిమాలు ఏమైనా మొదలుపెడుతున్నారా&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దీనికే సీక్వెల్ కలియుగ నగరంలో అని తీస్తున్నాను&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-25&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;movie11&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-25&sol;amp&sol;" alt&equals;"చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ &OpenCurlyQuote;మరీచిక’ 29à°¨ వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌&period;&period;">చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ &OpenCurlyQuote;మరీచిక’ 29à°¨ వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నేష‌à°¨‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ &OpenCurlyQuote;మరీచిక’తో మరోసారి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-24&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;film-chamber&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-24&sol;amp&sol;" alt&equals;"తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం&period;&period;">తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">15&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది&period; సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజ్ విధానంపై 15 &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-23&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;movie10&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-23&sol;amp&sol;" alt&equals;"మే 15à°¨‌ &&num;8220&semi;ముసలోడికి దసరా పండుగ&&num;8221&semi; మూవీ విడుదల&period;&period;">మే 15à°¨‌ &&num;8220&semi;ముసలోడికి దసరా పండుగ&&num;8221&semi; మూవీ విడుదల&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">14&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నాన్‌స్టాప్ నవ్వులు పండించ‌డానికి టాలీవుడ్ తెర‌పైకి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్‌టైన్మెంట్ మూవీ రాబోతోంది&period; రాజీ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..

మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల..