శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు…

thiruchanuru

Advertisements

&NewLine;<p>తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా à°ª‌ల్ల‌కీపై మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు&period; ఐదో రోజు మంగళవారం ఉదయం అమ్మవారు మోహినీ అలంకారంలో à°ª‌ల్ల‌కీలో ఊరేగుతూ భక్తులను అనుగ్ర‌హించారు&period; అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ&comma; ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది&period; ఉదయం 11&period;30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు&period; ఇందులో పసుపు&comma; చందనం&comma; పాలు&comma; పెరుగు&comma; తేనె&comma; పన్నీరు&comma; వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.