తనని ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారన్న కోరుకంటి..

korukanti chandar

Advertisements

&NewLine;<p>రామగుండం నియోజకవర్గంలో తనను ఓడించేందుకు టీడీపీ&comma; కాంగ్రెస్ పార్టీ నేతలు విజయవాడ కేంద్రంగా నాపై కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు&period; ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రా లోని టీడీపీ కి చెందిన రాష్ట్ర నాయకుడు నాగ శ్రావణ్ కిలారు కొత్తగా సోషల్ మీడియా&comma; ఫేస్ బుక్ లు ఏర్పాటు చేసి మార్ఫింగ్ లు చేస్తూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు&period; వీటన్నిటిని మైంటైన్ చేస్తున్న ఇక్కడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అకౌంట్ నుండి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని ఎమ్మెల్యే అన్నారు&period; వీటికి సంబంధించి పూర్తి ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు&period; ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులు&comma; కార్యకర్తలు సంశయనం పాటించాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.