కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Kaushik Reddy

Advertisements

&NewLine;<p>నేటితో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న క్రమంలో అభ్యర్థుల్లో టెన్షన్ పీక్స్‌కు చేరుకుంది&period; హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు&period; ఈసారి తనను గెలిపించకపోతే భార్యా&comma; బిడ్డతో కలిసి ఉరివేసుకుంటానని వేడుకున్నారు&period; చంపుకుంటారో&comma; సాదుకుంటారో మీ ఇష్టమని హాట్ కామెంట్స్ చేశారు&period; డిసెంబర్ 3à°¨ ఎన్నికల ఫలితాలు వెలువడతాయని&comma; ఫలితాలలో తనను గెలిపిస్తే జయయాత్ర&comma; ఓడితే మరుసటి రోజు శవయాత్ర అని ఆవేదన వ్యక్తంచేశారు&period; ఈ ఒక్క సారి తనకు అవకాశం కల్పించాలని 30à°µ తేదీన కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"8I1h4neU20"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;krishna-rao-campaigned-in-many-areas&sol;amp&sol;">కృష్ణారావు పలు ప్రాంతాల్లో ప్రచారం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కృష్ణారావు పలు ప్రాంతాల్లో ప్రచారం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;krishna-rao-campaigned-in-many-areas&sol;embed&sol;&num;&quest;secret&equals;0hZvrBnYmj&num;&quest;secret&equals;8I1h4neU20" data-secret&equals;"8I1h4neU20" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"20Mcg1AIua"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;revanth-reddys-sensational-comments&sol;amp&sol;">రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;revanth-reddys-sensational-comments&sol;embed&sol;&num;&quest;secret&equals;TtGN8oiad3&num;&quest;secret&equals;20Mcg1AIua" data-secret&equals;"20Mcg1AIua" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..