ఈడీ సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు..

Kavitha

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;amp&sol;">ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్<&sol;a>&period;&period;ఈడీ సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది&period; ఈ నెల 16న విచారిస్తామని జస్టిస్ బేలా ఎం త్రివేది&comma; జస్టిస్ పంకజ్ మిట్టల్ ల ధర్మాసనం తెలిపింది&period; గత విచారణలో కవిత పిటిషన్ ను నళినీ చిదంబరం&comma; అభిషేక్ బెనర్జీ కేసులతో కలిపి విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది&period; సోమవారం విచారణ మొదలుకాగా&period;&period; ఈ పిటిషన్ పై తుది విచారణ చేపట్టాలని కవిత తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది కపిల్ సిబల్ న్యాయస్థానాన్ని కోరారు&period; అయితే&comma; గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులతో పాటు రికార్డులను పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది&period; ఈ నేపథ్యంలోనే విచారణను వాయిదా వేసింది&period; ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత విచారణకు రావడంలేదంటూ ఈడీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు&period; సమన్లు స్వీకరించడంలేదని చెప్పారు&period; దీనిపై కపిల్ సిబల్ కల్పించుకుంటూ&period;&period; ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని అన్నారు&period; గత విచారణలో కవితకు సమన్లు జారీచేయబోమని కోర్టుకు ఈడీ తెలిపిందని గుర్తుచేశారు&period; అయితే&comma; అది కేవలం ఒకసారికి మాత్రమేనని&comma; ప్రతిసారీ కాదని ఈడీ న్యాయవాది బదులిచ్చారు&period; ఈ క్రమంలో అన్ని అంశాలను ఈ నెల 16న జరిగే విచారణలో వింటామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;failed-cm-in-history&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.