రాహుల్ గాంధీపై కవిత సెటైర్..!

Kavita satire on Rahul Gandhi

Advertisements

&NewLine;<p>రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సెటైర్ వేశారు&period; హైదరాబాద్ రావడం బిర్యాని&comma; పాన్ తిని ఢిల్లీకి వెళ్లడం తప్ప రాహుల్ చేస్తున్నదేమీ లేదన్నారు&period; ప్రతిసారి ఇలాగే తెలంగాణ ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్లిపోవాలని ఆమె సూచించారు&period; గాంధీ కుటుంబానికి అవసరమైనప్పుడల్లా తెలంగాణ అండగా నిలిచిన విషయాన్ని ఆమె బోధన్ ప్రచార ర్యాలీలో గుర్తు చేశారు&period; కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రతిసారీ తెలంగాణను మోసం చేశారని ఆరోపించారు&period; వందలాది మంది యువత బలి దానాలకు కాంగ్రెస్ పార్టీ కారణమన్నారు&period; కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ శాంతి భద్రతల సమస్య ఉండేదన్నారు కర్ఫ్యూలు&comma; మతకల్లోలాలు ఉండేవని కవిత విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..