లోక్‌స‌భ ఎన్నిక‌లకు శంఖ‌రావం పూరించిన కేసీఆర్…

KCR filled Shankaravam for Lok Sabha elections..

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ ఛీఫ్ కేసీఆర్ లోక్‌à°¸‌à°­ ఎన్నిక‌à°² శంఖ‌రావానికి సిద్ధ‌à°®‌య్యారు&period; ఇవాళ్టి కేసీఆర్ ఎన్నిక‌à°² ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు&period; అందులో భాగంగా నేడు చేవెళ్ల లోక్‌à°¸‌à°­ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్‌కు à°®‌ద్ధ‌తుగా నిర్వ‌హించే ప్రజా ఆశీర్వాద సభలో ఆయ‌à°¨ పాల్గొనున్నారు&period; నేటి సాయంత్రం à°«à°°à°¾ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో జరగనున్న ఈ సభకు పార్టీ చీఫ్&ZeroWidthSpace; కేసీఆర్&comma; ముఖ్యనేతలు హాజరు కానున్నారు&period; సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని&comma; సుమారు 2 లక్షల మంది ఈ సభకు హాజరయ్యేలా జన సమీకరణ చేసేందుకు చేవెళ్ల బీఆర్ఎస్ నాయకులు à°¸‌న్నాహాలు చేశారు&period; ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు గులాబీ కార్యకర్తలు అలాగే లీడర్లు&period; ఇక ఇవాళ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగం ఎలా ఉంటుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..