Revanth Reddy: గజ్వేల్ గడ్డపై కేసీఆర్ ఓటమి ఖాయం

Advertisements

&NewLine;<p>మిమ్మల్ని చూస్తోంటే ఈసారి ఖచ్చితంగా గజ్వేల్ గడ్డపై జెండా ఎగరబోతుందన్న నమ్మకం కలుగుతోంది&period;రెండుసార్లు కేసీఆర్ ను ఎమ్మెల్యేను చేస్తే… మల్లన్న సాగర్ లో మిమ్మల్ని నిండా ముంచిండు&period;<br>కొండపోచమ్మలో మిమ్మల్ని తోసిండు&comma; రంగనాయక్ సాగర్ లో ముంచిండు&period;రైతుల వడ్లు కొనని కేసీఆర్… ఆయన ఫామ్ హౌస్ లో పండిన వడ్లను కావేరి సీడ్స్ కు క్వింటా రూ&period;4500లకు అమ్ముకుండు&period;&period;<br>కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏమైనా బంగారం పండుతుందా&quest;కేసీఆర్ ను మీరు పాతాళానికి తొక్కాలనుకుంటే&period;&period; కామారెడ్డికి పారిపోయిండు&period; కామారెడ్డికే కాదు&period;&period; కన్యాకుమారికి పారిపోయిన ప్రజలు నిన్ను ఓడించి తీరతారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..