ఈడీ విచారణకు మరోసారి కేజ్రీవాల్ డుమ్మా

Arvind Kejriwal

Advertisements

&NewLine;<p>మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ ల్యాండరింగ్‌ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు హాజరుకావడం లేదు&period; దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు ఐదుసార్లు సమన్లు ఇవ్వగా&period;&period; ఆయన ఒక్కసారి కూడా విచారణకు వెళ్లలేదు&period; ఆయన్ను అరెస్టు చేసే ఉద్దేశంతోనే ఈడీ పదేపదే నోటీసులు ఇస్తోందని ఆమ్‌ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది&period; ఈ రోజు కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి&comma; ఆప్‌ నేషనల్ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకావడం లేదని పార్టీ నేతలు తెలిపారు&period; మేం చట్టబద్ధమైన సమన్లకు కట్టుబడి ఉంటామని కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం&comma; ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చడమే ప్రధాని మోదీ లక్ష్యమని పార్టీ నాయకులు ఆరోపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.