భార్యకు శిరోముండనం చేసిన అమానుష ఘటన…

The inhumane incident of beheading the wife...

Advertisements

&NewLine;<p>తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజవర్గం సీతానగరం మండలం పెద్ద కొండేపూడి గ్రామానికి చెందిన కర్రీ అభిరామ్ అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల క్రితం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన షేక్ ఆశ అనే మహిళను వివాహం చేసుకోవడం జరిగింది&period; కొంతకాలం బాగానే జీవించిన నేపథ్యంలో వారికి ఒక బాబు పుట్టడం జరిగింది&period; ఇటీవల కాలంలో వారిరువురు మధ్య చిన్న చిన్న గొడవలు ఉండడం వలన పెద్దలు సరిచేయడం జరిగిన సందర్భాలు కొనసాగాయి&period; అభిరామ్ అనే వ్యక్తి ఆశ అనే మహిళకు శిరోముడనం చేసి నన్ను ఎవరూ ఏమీ చేయలేరంటూ బహిరంగంగానే విమర్శించడంపై స్థానికులు జరిగిన అన్యాయానికి బాధితురాలికి న్యాయం జరగాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.