కేరళలో రేవంత్‌ ఎన్నికల ప్రచారం..

Advertisements

<p>తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీకి&comma; కేరళలో విజయన్‍కు పెద్ద తేడా లేదని&comma; పదేళ్లలో అటు తెలంగాణను కేసీఆర్&comma; ఇటు కేరళను విజయన్ భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిచారు&period; 2023 డిసెంబర్‍లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించామని&comma; ఈ నెలలో కేరళలో కూడా పదేళ్ల పాటు ఉండేలా యూడీఎఫ్ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు&period; కేరళం పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి అక్కడ తన రెండోరోజు పర్యటనలో భాగంగా ఇవాళ కొచ్చిన్‍లో యూడీఎఫ్ కూటమి మేనిఫెస్టోను స్థానిక నేతలతో కలిసి విడుదల చేశారు&period; మొత్తం ఐదు గ్యారెంటీలతో ఈ మేనిఫెస్టోను రూపొందిచారు&period; ఈ సందర్భంగా కేరళం సీఎంపై ఆయన ఘాటు విమర్శలు చేశారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా కేరళం సీఎం పినరయి విజయన్‍కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు&period; తెలంగాణ ప్రజాపాలన నడుస్తోంది మా రాష్ట్రానిక వచ్చి ఆరు గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయో వచ్చి చూడాలని చాలెంజ్ చేశారు&period; తెలంగాణలో మేము పాలకులుగా కాకుండా సేవకులంగా పని చేస్తున్నామని ఉప ఎన్నికలు&comma; స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమకు మద్దతు తెలిపారన్నారు&period; &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.