బోండా ఉమా పై కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు…

Keshineni Nani's scathing comments on Bonda Uma

Advertisements

&NewLine;<p>విజయవాడలో ఎంపీ కేశినేని నాని టీడీపీ నేత బోండా ఉమాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; బోండా ఉమా ఒక బ్లాక్ మెయిలర్ ల్యాండ్ గ్రాబర్&comma; కిడ్నాపర్ అంటూ వ్యాఖ్యానించారు&period; బోండా ఉమా ప్రజా జీవితానికి పనికిరారన్నారు&period; అనంతరం పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్ చేశారు&period; తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో పవన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడాడన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ ముష్టి 24 సీట్లు తీసుకున్నాడంటూ ఆరోపించారు&period; పవన్ రెండు చోట్ల ఓడిపోయి ఇప్పుడు జగన్ ను ఓడిస్తానని అంటున్నాడన్నారు&period; పవన్ తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడన్నారు&period; 24 సీట్లకు జన సైనికుల అభిమానాన్ని పవన్ చంద్రబాబుకు తాకట్టు పెట్టాడన్నారు&period; పవన్ కు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదంటూ కేశినేని నాని విమర్శలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..