అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాట్లను పర్యవేక్షించిన కేశినేని…

Keshineni Nani comments

Advertisements

&NewLine;<p>ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అణగారిన వర్గాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాటు పడుతున్నారు&period; అన్ని వర్గాల ప్రజల బాగు కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే జగన్మోహన్ రెడ్డి 100 రెట్లు కష్ట పడుతున్నాడు&period; దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పని జగన్మోహన్ రెడ్డి చేశాడు&period; ఒకప్పుడు ఊరి చివర ఉండే బాబాసాహెబ్ అంబేద్కర్ ను రాష్ట్రం నడిబొడ్డులో నిలబెట్టాడు&period; ల్యాండ్ పూలింగ్ అంటూ చంద్రబాబు అమరావతి రైతులని దోచుకున్నాడు&period; టెంపరరీ అసెంబ్లీ&comma; సెక్రటేరియట్ అంటూ చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్