దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవండి : ఎంపీ కేశినేని నాని

kesineni nani

Advertisements

&NewLine;<h4 class&equals;"wp-block-heading">ఎన్టీఆర్ జిల్లా&comma; మైలవరం నియోజకవర్గం&comma; ఇబ్రహీంపట్నం మండలం<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆత్మీయతకు మేమేమి తక్కువ కాము అంటున్న కొండపల్లి మున్సిపాలిటీ&comma; ఇబ్రహింపట్నం మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సంయుక్త కార్యక్రమమైన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిధులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ &lpar;నాని&rpar; మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ కార్యక్రమంలో భాగంగా మైలవరం నియోజకవర్గం&lpar;<em>Mylavaram Constituency<&sol;em>&rpar; ఇన్‌ఛార్జ్ సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ నన్ను సమన్వయకర్తగా నియమించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ మీలో ఒక్కడిగా ఉన్న నన్ను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చిన రోజును ఎప్పటికీ మర్చిపోలేను అని జగన్ మోహన్ రెడ్డి గారి గురించి&comma; ఆయన తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని&comma; నన్నుఆశీర్వదించాలని రాజకీయాలకు&comma; కులాలకు మతాలకు అతీతంగా నన్ను ఆశీర్వదించాలని కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> <&sol;strong>&amp&semi;<strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">దమ్ముంటే నాపై పోటి చేసి గెలవండి- ఎంపీ కేశినేని నాని&lpar;Kesineni Nani&rpar;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అనంతరం ఎంపీ గారు మాట్లాడుతూ చంద్రబాబు నీకు దమ్ముంటే నాపై పోటి చేసి గెలవండి చూద్దాం&period; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన దగ్గర నుండి ప్రజలకు ఎన్నో మంచి మంచి పథకాలను అందించిన వ్యకి జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ పేదవాడి అభివృధ్ది గురించి&comma; వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసమే ప్రతి నిమిషం పనిచేస్తున్న గొప్ప మనసున్న నాయకుడని కొనియాడారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మైలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు ని పంపించడం అంటే పెద్ద సాహసమే అని చెప్పాలి&period; ఒక వెనుకబడిన సామాజికవర్గంలో సామాన్య కార్యకర్త స్థాయి నుండి జడ్పీటిసి గా గెలిచి నేడు నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్ గా నియమించబడడం సామాన్య విషయం కాదన్నారు&period; రాబోయే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గాన్ని అత్యంత మెజారిటీతో గెలిపించాలని పార్టీ నాయకులకు&comma; కార్యకర్తలకు ఎంపీ కేసినేని నాని&lpar;<em>Kesineni Nani<&sol;em>&rpar; సభావేదికగా పిలుపునిచ్చారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ ఆత్మీయ సమావేశంలో పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు&comma; వివిధ విభాగాల డైరెక్టర్లు&comma; చైర్మన్లు&comma; ఎంపీటీసీలు&comma; జడ్పీటీసీలు&comma; సర్పంచులు&comma; వార్డు మెంబర్లు&comma; మరియు కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్స్&comma; కార్యకర్తలు&comma; అభిమానులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a><&sol;strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-109&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Bng&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-109&sol;amp&sol;" alt&equals;"హైదరాబాద్&colon; జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్&period;">హైదరాబాద్&colon; జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది&period; హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-125&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Steelplant-vsp&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-125&sol;amp&sol;" alt&equals;"స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం&period;">స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది&period; ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-108&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;MBNR&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-108&sol;amp&sol;" alt&equals;"మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన&period;">మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-background wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"background-color&colon;&num;009056" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.